Atluri Piccheswara Rao Kathalu | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Atluri Piccheswara Rao Kathalu

Anil Atluri

కథకుడుగా పిచ్చేశ్వరరావును గురించి ఒక్క ముక్క చెప్పవచ్చు. అతను గొప్ప కథలు రాయాలని కనిపెట్టుకుని ఏ కథా రాయలేదు. సద్యఃప్రయోజనాన్ని మటుకే మనసులో పెట్టుకుని కథలు రాశాడు...నేనెరిగినంతలో అతని కథలు కనీసం నాలుగైదు ఉత్తమ తెలుగు కథానికా సాహిత్యంలో శాశ్వతంగా నిలవగలిగినవిగా ఉన్నాయి.
 కొడవటిగంటి కుటుంబరావు

♥  ♥  మనకు లెక్క లేనన్ని విశ్వ విద్యాలయాలున్నాయి.  ‘‘తెలుగు కథానికా సాహిత్యంలో సాయుధ దళాల యితివృత్తాలు’’ అనే అంశాన్ని ఎవరైనా స్వీకరించి పరిశోధనలు చేస్తే పిచ్చేశ్వరరావు నేవీ కథలకు న్యాయం చేకూరుతుంది. ఆ నేపథ్యంలో పిచ్చేశ్వరరావు రచించిన ‘చిరంజీవి’ కథ మన తెలుగు కథానికా సాహిత్యంలో చిరంజీవే.
- ఆరుద్ర

♥  ♥  పిచ్చేశ్వరరావు  కథలు రాయడం కొనసాగించి ఉంటే తెలుగు సాహిత్యానికి ఒక  మార్కెజ్‌ మిగిలేవాడు.  ఈ తరం కథకులకు కథలెలా రాయాలో నేర్పే పాఠాలు ఈ కథలు.

-  ఓల్గా

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out