Padyanubhavam, పద్యానుభవం | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Padyanubhavam, పద్యానుభవం

G.V.Puranachandu,
జి.వి.పూర్ణచందు 

తెలుగు పద్యంలో నేటి సమాజపోకడలకు,అవినీతిమయ పాలనకు తగిలే చురుకులున్నాయి.వ్యక్తిత్వ వికాసం ఉంది,నాణ్యమైన ఆలోచనలున్నాయి .వాటిని వెలికితెచ్చే ప్రయత్నం చేసాడు జి.వి.పూర్ణచందు .పద్యం వెయ్యేళ్లనాటిదైనా ఈ సమాజానికి అన్వయించవచ్చని తన వ్యాఖ్యానం ద్వారా నిరూపించాడు .అందరిలా అలంకారిక విశేషాలు కాకుండా,పద్యాన్ని ఆసరా చేసుకుని మరుగున పడిన అనేక చారిత్రక విశేషాలు త్రవ్వి తీశాడు.వ్యాప్తిలో ఉన్న కొన్ని అపోహల్ని నిర్భయంగా ఖండించాడు.తెలుగుభాష మూలలను వేడుకులాడే ప్రయత్నం చేశాడు.పద్యానుభవం మన ప్రాచీన సాహిత్య సంపదను కొత్తకోణంలో నిర్వచించిన ఒక విశిష్ట రచన.

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out