Doppalapudi Satyanarayana,Gumma Veeranna,దొప్పలపూడి సత్యనారాణ,గుమ్మా వీరన్న
ఈ పుస్తకం Annihilation of buddhism in india అనే ఆంగ్ల మాతృకకు అనువాదం .ఆంగ్లంలో ఈ పుస్తకాన్ని రాసిన వారు డి.సత్యనారాయణ గారు .బౌద్ధ కట్టడాల ధ్వంసం ,బౌద్ధ భిక్షువులపై జరిగిన హింసను బట్ట బయలు చేయడం ఈ గ్రంధం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉప శీరిషికలు ప్రకటించారు రచయిత .