రచయిత :రాబర్ట్ . కియోసాకి
మీరు గొప్ప ధనవంతులై అందరికన్నా ఎత్తులో ఉండాలనుకుంటే మీరు ఈ పుస్తకం తప్పక చదవాలి
దీనివల్ల మీకు మార్కెట్టుని గురించి వ్యావహారిక జ్ఞానం పెరుగుతుంది ఆ విధంగా ఆర్థికంగా
భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతారు
"వ్యక్తిగతంగా ధనం సంపాదించి ఆ ధనాన్ని నిలబెట్టుకోవటం గురించిన రహస్యాలు ,తెలివితేటలు
కావాలనుకుంటే ,ఈ పుస్తకం చదవండి !తప్పనిసరి అనుకుంటే మీ పిల్లలకి దీన్ని చదవటానికి
ఇవ్వండి ."