Author :M. F.Gopinath
* ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి -నిరంతరం
* అవమానపరిచే గాయపరిచే -హత్యా చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు .
*ఇది కల్పిత సాహిత్యం కాదు .కటిక వాస్తవం ,సంప్రదాయక పద్ధతికన్నా భిన్నంగా - మన సాహిత్య
*వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో -ఇలాంటి పుస్తకం రాయటం -ప్రచురించడం ఒక సాహసమే -
*ఆక్టోపస్ల లాగ ,మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపధ్యంలో -ప్రపంచ ప్రజలందరూ తమ బలం
*బలహీనతలను అంచనా వేసుకోవడానికి -ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం
చేయాలి ...........!