Padachadaraalu,పదచదరాలు | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Padachadaraalu,పదచదరాలు

Kodihalli Muralimohan,కోడీహళ్ళి మురళీమోహన్ 

 ఇచ్చిన ఆధారాలతో సరైన పదాలను కనిపెట్టిగళ్లలో అడ్డంగా ,నిలువుగా అమర్చడం చాలామందికి సరదా.నింపిన గళ్ళను సరైన సమాధానాలతో సరిపోల్చుకొని ఆనందించడం మరింత సరదా .సరిగ్గా పూరించగలిగితే ఏనుగు అంబారీ ఎక్కినంత సంబరం .దీనికి వయసుతో ,అర్హతలతో సంబంధం లేదు.అందరినీ ఆకట్టుకుంటుంది .శ్రీశ్రీ ఓ సందర్భంలో 'క్రాస్వర్డు పజిలుసాల్వకు' అని ఏ ఉద్దేశంతో అన్నారో కానీ వారి మాటలను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ?వారు మాత్రం హిందూ దినపత్రికలో పజిళ్లను నింపలేదు?శ్లిష్టాక్షర పదబంధాలు ,పదబంధ ప్రహేళికలు కూర్చులేదా ?ఈ క్రాస్వర్డు పజిళ్లను నింపడంలో దాగున్న ఆసక్తి ,ఆలోచన ,శ్రమ,వినోదం,ఆనందం వీటిని పసిగట్టి దాదాపు అన్ని ప్రింటు పత్రికలు ,ఆన్ లైన్ పత్రికలు ఈ పజిళ్లను ప్రకటిస్తున్నాయి .ఇవేకాకుండా కొన్ని బ్లాగులు ,ఫేస్ బుక్ వంటి సామజిక మాధ్యమాలు కూడా వీటికి ప్రచారాన్ని కల్పించాయి ,కల్పిస్తున్నాయి .


You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out