Alavaala Gavarraju,అలవాలా గవర్రాజు
బుద్ధుడి నుంచి కాన్షిరాం వరకు భారత సామజిక రంగంలో తమ భావజాలంతో పెనుప్రకంపనలు సృష్టించిన 25 మంది సామజిక విప్లవకారుల చరిత్రను ,నాటి సామజిక స్థితిగతులను వారి భావజాలంలో కీలకాంశాలు సంక్షిప్తంగా ,సూటిగా పరిచయం చేసే రచనే ఈ బహుజన వారియర్స్ .