దళితులు – భారత రాజ్యాంగం అనువాదం: రవి నార్ల | పుటలు: 136 భారత రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కులు నిజంగా అమలు అవుతున్నాయా? సంవిధానం వాగ్దానాలు చేసినా నేలపై వాస్తవం ఎంత వేరుగా ఉంది? ఈ ప్రశ్నలకు నిజాయితిగా సమాధానం వెతుకుతుంది ఈ పుస్తకం. ప్రఖ్యాత దళిత చింతకుడు, రచయిత ఆనంద్ తెల్తుంబ్డే రచించిన...