మనీపర్స్-2 రచయిత: వంగా రాజేంద్రప్రసాద్ డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు. కానీ సంపాదించిన డబ్బును సరిగ్గా ప్రణాళికబద్ధంగా వినియోగించుకొని ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం ఎలా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది ఈ పుస్తకం. వంగా రాజేంద్రప్రసాద్ తన సరళమైన శైలిలో ఆర్థిక విషయాలను సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా వివరిస్తారు. బ్యాంకింగ్, బీమా మరియు చిట్టులు అర్థం...