కథలు ఇలాకుడా రాస్తారు — మహమ్మద్ ఖదీర్ బాబు రచన కథలు ఎలా పుట్టుకుంటాయి? ఎక్కడి నుండి వస్తాయి? ఎందుకు రాస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన కథలు ఇలాకుడా రాస్తారు కథా రచన గురించిన అపూర్వమైన వ్యాస సంకలనం. కథా రచన అనుభవాలు, స్ఫూర్తి, సంఘర్షణలు, పాత్రల నిర్మాణం, భాషా...