Nalimela Bhasker,నలిమెల భాస్కర్ ఈ పుస్తకంలో తెలంగాణ ప్రజల మాటలకు ,తమిళం పదాలకు వున్నా భాంధవ్యాన్ని చూపించాను.అయితే ఇందులో నేను పరిశీలించిన తెలంగాణ పదాల్లో కొన్ని తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో వుంది ఉండచ్చు .ఉన్న ఇక్కడి అర్థస్ఫురణతో లేకపోవచ్చు.ఇంకా ఒకవేళ వున్నా ఒకప్పుడు కావ్యభాషలో వుంది ఇప్పుడు లుప్తమైపోవచ్చు.న ద్రుష్టి అంత తెలంగాణ మాటకు తమిళ...