SGM – ది సోల్ ఆఫ్ లోటస్ | ఫణీంద్ర పసుమర్తి మౌనంలో దాగిన బాధ, మాటల్లోకి రాని ఆలోచనలు, బయటకు చెప్పలేని రహస్యాల నేపథ్యంలో ఇద్దరు ఆత్మల అనుబంధాన్ని పరిచయం చేసే రచన “SGM – ది సోల్ ఆఫ్ లోటస్”. ఫనేంద్ర పసుమర్తి రచించిన ఈ పుస్తకం, ఒంటరితనం వెనుక ఉన్న మనసును,...