Prof.Mudigonda Shiva Prasad,ముదిగొండ శివ ప్రసాద్ జీసస్ క్రైస్ట్ పేరు న్యూటెస్టమెంట్లో కనపడుతుంది .ఈయన ౩౦ సి ఇ లో శిలువ వేయబడ్డాడు అని కథనం .ఐతే గ్రీసు,రోమన్,ఈజిప్ట్ సమకాలీన చరిత్ర గ్రంధాలలో ఎక్కడ జీసస్ పేరు లేదు.పాతాళభైరవి సినిమాలో తోటరాముడు ఒక జానపద కల్పితం,దీనికి చారిత్రక ఆధారాలు ఉండవు,అలాగే జీసస్ ,మేరీ,పీటర్,పరిశుద్ధాత్మ అన్ని కల్పిత...