ఉపవాసం మూల రచయిత: జాసన్ ఫంగ్ (Jason Fung) | ప్రచురణ: సమదర్శిని | పుటలు: 152 ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వైద్యనిపుణుడు జాసన్ ఫంగ్ రచించిన ఈ పుస్తకం ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వైజ్ఞానికంగా వివరిస్తుంది. తెలుగు అనువాదంగా సమదర్శిని ప్రచురణ అందించిన ఈ పుస్తకం ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలనుకున్న...