మాగాడు రచయిత్రి: అత్తలూరి విజయలక్ష్మి | పేజీలు: 220 మాగాడు — మాగాడుగా పిలవబడిన మహంకాళి అనే బెస్త కుర్రవాడి జీవితగాథ. అత్తలూరి విజయలక్ష్మి కలం నుండి జాలువారిన ఈ నవల, తెలుగు సాహిత్యంలో అట్టడుగు వర్గాల జీవన వాస్తవాలను అత్యంత హృద్యంగా ఆవిష్కరిస్తుంది. బెస్త సమాజపు సంప్రదాయాలు, కష్టాలు, కలలు మరియు మనుగడ పోరాటాన్ని...