Rentala Jayadev సంపూర్ణ దక్షిణ భారతీయ సినిమా తొలి అడుగుల రికార్డు ' మన సినిమా... ఫస్ట్ రీల్ ' పుస్తకం. పాతికేళ్ళ పరిశోధనా ఫలితమైన ఈ రచన అత్యంత సాధికారత, ప్రామాణికత, ఖచ్చితత్వం కలిగిన సినీ చరిత్ర పుస్తకం. మూకీల నుంచి టాకీల దాకా శతాధిక వసంతాల భారతీయ సినిమా అసలు సిసలు పుట్టు...