ముంటాజమహలు — జాషువ రచనలు వ్యాఖ్యాత: ఎస్.ఎల్.వి. ఉమా మహేశ్వర రావు ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్మహల్ చరిత్రను కవి జాషువ తన అద్భుతమైన కవిత్వ శైలిలో చిత్రించిన కావ్యం — ముంటాజ మహలు . ముంటాజ మహలు ప్రేమ, విరహం, మరణం మరియు శాహజహాన్ శోకాన్ని జాషువ హృదయస్పర్శిగా అక్షరాలకు అందించారు. ఈ సంపుటంలో...