Gopalakrishna Abburi,గోపాలకృష్ణ అబ్బూరి
అబ్బూరి వారి మిత్రులు అభిమానులు ,శిష్యులు వారి రచనలు ,జీవిత చరిత్ర ప్రచురితమైతే బాగుంటుందని భావించడంతో ఈ సంపుటానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
గాయపడ్డ కాలిబాటల నుంచి - ఇరవై అయిదు మంది దళిత రచయితల కథలు సంపాదకత్వం: చల్లపల్లి స్వరూపరాణిపుటలు: 273 తెలుగు సాహిత్యంలో దళిత గళాలను ఒకే వేదికపై నిలిపిన అసాధారణ కథా సంకలనం ఇది. గాయపడిన జీవితాల నుంచి వెలువడిన నిజమైన అనుభవాల కథలు - ఇవి కేవలం కల్పనలు కాదు, జీవన సత్యాలు. పుస్తకం...