పిరదౌసి — జాషువ రచనలు వ్యాఖ్యాత: మొదుగుల రవికృష్ణ పేర్విన కవికి అన్యాయం జరిగినప్పుడు అతని వేదనను అర్థం చేసుకొన్న కవి జాషువ, ఆ వేదనను తన అద్భుతమైన తెలుగు పద్యంలో అక్షరీకరించిన కావ్యం — పిరదౌసి , పేర్షియన్ మహాకవి ఫిరదౌసి జీవితంలో జరిగిన అన్యాయాన్ని, అతని సాహిత్య సాధనను జాషువ తన సహానుభూతితో...