90's లవ్ స్టోరీ – చెప్పుకోలేని భావాలు | ప్రసాద్ రామతోట 90వ దశకంలో పుట్టిన ప్రేమలు, చెప్పుకోలేకపోయిన భావాలు, మరుపురాని క్షణాలు — ఇవి అన్నిటిని అక్షరబద్ధం చేసిన పుస్తకం — 90's లవ్ స్టోరీ. ప్రసాద్ రామతోట. రచించిన ఈ పుస్తకం 90ల పిల్లలు అందరి హృదయాలను తాకుతుంది. లెటర్లు, టెలిఫోన్ బూథులు, కాసెట్...