అసుపత్రి పాలన నిర్వహణ - రోగుల హక్కులు మరియు బాధ్యతలు రచయిత: కె.వి. జగదీశ్వర రావు | పేజీలు: 101 ఆధునిక వైద్య వ్యవస్థలో రోగులకు తమ హక్కులు మరియు బాధ్యతలపై అవగాహన ఎంతో అవసరం. ఈ పుస్తకం అసుపత్రి పాలన నిర్వహణ నేపథ్యంలో రోగుల హక్కులను, వారు పాటించవలసిన బాధ్యతలను సరళమైన తెలుగు భాషలో...