నా కథ — జాషువ రచనలు వ్యాఖ్యాత: ఎస్.ఎల్.వి. ఉమా మహేశ్వర రావు తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడైన కవి జాషువ తన జీవిత అనుభవాలను, వేదనలను, సంఘర్షణలను కావ్య రూపంలో అక్షరీకరించిన ఆత్మకథనాత్మక కావ్యం — నా కథ. తన జాతి వివక్ష, సామాజిక అసమానతలు, కవిత్వం పట్ల తన అనురాగం — ఇవి అన్నీ ఈ...