తెలుగు లోగిళ్ళ పశు పక్ష్యాదుల సమజీవన కథలు — మహమ్మద్ ఖదీర్ బాబు రచన మనిషి మాత్రమే కాదు — పశువులు, పక్షులు, చిన్న జీవులు కూడా మన జీవితంలో భాగమే. తెలుగు ఇళ్ళ లోగిళ్ళలో, పల్లె వాతావరణంలో మనిషితో పాటు జీవించిన పశు పక్ష్యాదుల అనుబంధాన్ని మొహమ్మద్ ఖదీర్ బాబు తన సహజమైన శైలిలో...