డెత్ డే పార్టీ | Death Day Party — సస్పెన్స్ థ్రిల్లర్ కథలురచయిత: రమణశ్రీ (Ramana Sri) | పేజీలు: 280 | ప్రచురణ: Classic Booksచావు వేడుకలా జరుగుతుందా? అయితే ఆ వేడుకలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారా? ఊహించని మలుపులు, గుండెను వేగంగా కొట్టించే సన్నివేశాలు, మరియు చివరి వరకూ అందుకోని నిజాలతో...