Navodaya Book House...Since 1990

-->

Andhra Yogulu-3

B.Ramaraju

Kashi Sarwa Prakashi Gurupournami Vaibhavam

Author:Jalandhara   పుస్తకంలో జలంధరగారు దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగులు గురుమాత శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారి దిశా నిర్దేశంలో కాశీలో జరిగిన గురుపౌర్ణమి ప్రాశస్థ్యాన్ని, పవిత్రతను , కంటికి కనిపించని సూక్ష్మలోకాల్లో జరిగే అద్భుతాలను వివరిస్తారు. ఈ పుస్తకంలో కాశీనగర ప్రాశస్థ్యం అనేక కోణాల్లోనించి వివరిస్తారు . అంతేకాదు గురుదక్షణ,శౌచ శుద్ధి, వైబ్రేషనల్...

Ma Amma Kanakamma, మా అమ్మ కనకమ్మ

Puttaparthi Nagapadmini,పుట్టపర్తి నాగపద్మిని   యావదాంధ్రజాతికి గర్వకారణమైన సాహిత్యరత్నం 'సరస్వతీపుత్ర'శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు .ఆ రత్నాన్ని పొదివి పట్టుకొని,ఆ కాంతిని మరింత ఇనుమడింపచేసిన సార్థకనామధేయ ,పదారు వెన్నెల కనకాహారం శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ గారు.వారిలో అక్షరాలా సగభాగం,వారి అక్షరాలా భారం పూర్తిగా మోసి రాసిన వారి అర్ధాంగి లక్ష్మి ,సరస్వతీపుత్రి శ్రీమతి కనకమ్మ గారు . ...

Yasho Buddha

యశోబుద్ధ  రచయిత్రి: ఓల్గా  తెలుగు స్త్రీవాద సాహిత్యంలో అగ్రగామిగా నిలిచిన ఓల్గా  రాసిన యశోబుద్ధ  — బుద్ధుడి పత్ని యశోబుద్ధ  దృక్కోణం నుండి చెప్పిన అపూర్వమైన కథనం. బుద్ధుడు జ్ఞానం కోసం గృహత్యాగం చేసినప్పుడు, వెనుక వదిలిపోయబడిన యశోధర అనుభవాలు, వేదనలు మరియు ఆమె స్వయంగా సాధించుకున్న విముక్తిని ఓల్గా  హృద్యంగా చిత్రిస్తుంది. బుద్ధుడి పత్ని...

Puttaparthy Vaari Shivathandavam

Puttaparthy Narayana Charyulu

Bhanumathi-Bahumukha Pragnavathi

Kampalle Ravichandran

Veyyella Dharmayuddham

M.V.R.Sastry

Sri Markandeya Mahapuranam

Avancha Satyanarayana

Antharardha Mahabharatam

Vedula Suryanarayana Sharma

Mana Kaalam Buddhudu-14va Dalai Laama:Oka Vyakthi,Varasatvam,Udyamam

మన కాలం బుద్ధుడు - 14వ దలై లామా: ఒక వ్యక్తి, వారసత్వం, ఉద్యమంరచయితలు: అరవింద్ యాదవ్, మొరుగుమాల నంచారయ్యపేజీలు: 379ప్రపంచ శాంతి దూత, కరుణామూర్తి అయిన 14వ దలై లామా జీవితాన్ని, వారి అసాధారణ వారసత్వాన్ని మరియు అహింసా ఉద్యమాన్ని లోతుగా పరిచయం చేసే అద్భుతమైన జీవిత చరిత్ర గ్రంథం ఇది.అరవింద్ యాదవ్ మరియు...

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out

♥ My Wishlist
🛒