Paalo Koyilo,margaret Jul Kosta,Akella shiva Prasad,మార్గరెట్ జుల్ కోస్టా,ఆకెళ్ళ శివప్రసాద్
పుస్తకంగా అమ్ముడుపోయిన అల్కెమిస్ట్ రచయిత కలం నుండి వచ్చిన అద్భుత కథ.పెద్దల నుండి జ్ఞానం కోరుకున్న ఒక యువకుడు ,అతని దారిపొడుగునా నేర్చుకున్న ఆచరణాత్మక పాటలు.
Vaasala Narasaiah మీ మెదడుకు పదునెంత? రచయిత: వాసాల నరసయ్యపేజీలు: 64 మనిషి జీవితంలో తెలివితేటలు, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఎంతో ముఖ్యమైనవి. మన మెదడు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి, ఆలోచనలకు పదును పెట్టడానికి ఉపయోగపడే ఆసక్తికరమైన అంశాలతో కూడిన పుస్తకం మీ మెదడుకు పదునెంత? వాసాల నరసయ్య రచించిన ఈ పుస్తకం...