Gabriel García Márquez,P.Mohan మన కాలపు మహా ఇతిహాసం ప్రపంచ ప్రఖ్యాత రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ సృష్టించిన అద్భుత నవల ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్.’ దీనికి పి. మోహన్ చేసిన తెలుగు అనువాదం ఇది. ‘వందేళ్ల ఏకాంతం’ ఇప్పటికి యాభైకి పైగా భాషల్లో అనువాదమై ఐదు కోట్ల...