చిల్లర దేవుళ్లు | Chillara Devulu రచయిత: దాశరథి రంగాచార్య (Dasaradhi Rangacharya) | ప్రచురణ: నవ చేతన పబ్లిషింగ్ హౌస్ సామాన్య మనుషుల జీవితాల్లోని అసాధారణతనాన్ని అద్భుతంగా చిత్రించిన నవల — చిల్లర దేవుళ్లు. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులైన దాశరథి రంగాచార్య వారి కలం నుంచి వచ్చిన ఈ నవల జనజీవనంలోని చిన్న చిన్న...