Gudipaati Venkata Chalam-Upcoming Book in Next Week ఓ పువ్వు పూసింది – చలం కథలు రచయిత: చలం (గుడిపాటి వెంకట చలం) తెలుగు సాహిత్యంలో తనదైన విలక్షణమైన రచనా శైలితో, విప్లవాత్మక ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత చలం. ఆయన రచనలు మానవ మనస్తత్వాన్ని, సున్నితమైన భావోద్వేగాలను, ప్రేమానురాగాలను, స్త్రీల...