యేసు ఎవరు? రచయిత: రెజా అస్లాన్ | అనువాదం: అరుణా ప్రసాద్పేజీలు: 262 చరిత్రలో అత్యంత ప్రభావశాలి అయిన వ్యక్తిత్వం — యేసుక్రీస్తు — నిజంగా ఎవరు? ఆయన కేవలం మత గురువా, లేదా సామాజిక విప్లవకారుడా? రెజా అస్లాన్ తన లోతైన చారిత్రక పరిశోధన ద్వారా యేసు జీవితాన్ని, ఆయన కాలపు యూదయా సమాజాన్ని,...