తెలుగు పెద్ద కథలు — మహమ్మద్ ఖదీర్ బాబు సంపాదకత్వం తెలుగు కథా సాహిత్యంలో నిలచిపోయిన గొప్ప రచనలను ఒకే చోట అందించే అపూర్వమైన సంకలనం ఈ తెలుగు పెద్ద కథలు. మహమ్మద్ ఖదీర్ బాబు సంపాదకత్వంలో తెలుగు సాహిత్యంలోని వివిధ కాలాలకు చెందిన శ్రేష్ఞ రచయితల కథలు ఈ సంకలనంలో చోటు సంపాదించుకున్నాయి. గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్యం,...