Sriram.V బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర – వి. శ్రీరామ్ భారతీయ సంగీత, సాంస్కృతిక చరిత్రలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న అసాధారణ మహిళ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత విశేషాలను పరిచయం చేసే విలువైన జీవిత చరిత్ర ఈ పుస్తకం. వి. శ్రీరామ్ రచించిన ఈ గ్రంథాన్ని టి. పద్మిని తెలుగులోకి అనువదించారు. సంగీతం,...