Randy Pausch,Jeffrey Zuslow కార్నెగీ మెల్లన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసరు రాండి పౌశ్చ ని అటువంటి లెక్చరొకటి ఇవ్వమని కోరిన సందర్భంలో ,రాండీకి అది తన లాస్ట్ లెక్టరుగా వూహించుకోవలసిన అవసరం రాలేదు .ఇటీవలే రాండి కి కాన్సర్ చివరి దశ అని నిరాదరణ కావటంతో 'చిన్ననాటి కళలు నిజాలు చేసుకునేదెలా" అని రాందే ఇచ్చిన...