మనసు నుంచి మనసుకి — నైనాజీ స్మరణలో మూల రచయిత్రి: విద్యా రావ్ | అనువాదం: ఓల్గా హిందుస్తానీ సంగీత సాహిత్యంలో ప్రసిద్ధులైన విద్యా రావ్ రచించిన మనసు నుంచి మనసుకి — నైనాజీ స్మరణలో అనే ఈ పుస్తకాన్ని ఓల్గా తెలుగులో అనువదించారు. ఈ పుస్తకం హిందుస్తానీ సంగీత పరంపరలో మహిళల స్థానం, వారి...