Nalimela Bhasker,నీలిమేల భాస్కర్ ఈ పుస్తకం లో క్రియలతో పాటు జాతీయరూపం పొందిన ధాతువులు నామవాచకాలకు పడు,పోవు,పెట్టు మొదలైనవి చేరగా వచ్చిన క్రియ రూపాలు తీసుకొన్నాను.ఇది సమగ్రం కాదు పరిపూర్ణం అంతకన్నా కాదు .ఆ మాటకొస్తే అన్ని సాపేక్షాలే అయినా నేను గుద్ది కన్నా మెల్ల నయం అని గట్టిగ నమ్ముతాను సొమెథింగ్ ఐస్ బెటర్...
Avatapalli Narayanarao,ఆవటపల్లి నారాయణరావు
88 మంది తెలుగు ప్రముఖుల పద చిత్రాలు.విశాలాంధ్రము గ్రంధంలో తెలుగువారిని సాంస్కృతికంగా,రాజకీయంగా,సాంఘికంగా,ఉత్తేజపరిచి 88 మంది మహానుభావుల పదచిత్రాలు తీర్చిద్దిదారు .