Avatapalli Narayanarao,ఆవటపల్లి నారాయణరావు
88 మంది తెలుగు ప్రముఖుల పద చిత్రాలు.విశాలాంధ్రము గ్రంధంలో తెలుగువారిని సాంస్కృతికంగా,రాజకీయంగా,సాంఘికంగా,ఉత్తేజపరిచి 88 మంది మహానుభావుల పదచిత్రాలు తీర్చిద్దిదారు .
జుమ్మా – వెంపల్లె షరీఫ్ రచయిత: వెంపల్లే షరీఫ్ | పేజీలు: 145 తెలుగు సాహిత్యంలో ముస్లిం జీవన వైవిధ్యాన్ని హృద్యంగా చిత్రించిన వెంపల్లె షరీఫ్ గారి అపూర్వ రచన – జుమ్మా. తెలుగు సాహిత్యంలో ముస్లిం సంస్కృతి, సంప్రదాయాలు మరియు మానవీయ సంబంధాలను అత్యంత సూక్ష్మంగా అక్షరీకరించిన కథల సంకలనం. పుస్తకం గురించి జుమ్మా...