Maruthi Pourohitham ఎచట శిలలు కవితా గానం చేయునో ఎచట శిల్పాలు సంగీత జావళులు ఆలపించునో అదే… హంపిచాలా కాలం కిందట హంపీలోని శిలలను , శిల్పసంపదనూ చూస్తూ రాసుకున్న మాటలు. హంపీకి మా ప్రయాణం, హంపీతో మా ప్రణయం మాటలకందనిది. మారుతీ పౌరోహితం గారు తన అక్షర కుసుమాలతో ప్రణయ హంపీని విరబూయించారు....