Avatapalli Narayanarao,ఆవటపల్లి నారాయణరావు
88 మంది తెలుగు ప్రముఖుల పద చిత్రాలు.విశాలాంధ్రము గ్రంధంలో తెలుగువారిని సాంస్కృతికంగా,రాజకీయంగా,సాంఘికంగా,ఉత్తేజపరిచి 88 మంది మహానుభావుల పదచిత్రాలు తీర్చిద్దిదారు .
నల్ల రేగళ్ళు— కృష్ణ తీర కథలు రచయిత: ఇక్బాల్పేజీలు: 143 కృష్ణా నదీ తీరాన పుట్టి పెరిగిన మనుషుల జీవితాలు, వారి సంస్కృతి, సంప్రదాయాలు మరియు మానవీయ సంబంధాలను ఇక్బాల్ గారు నల్ల రేగళ్ళు పుస్తకంలో అద్భుతంగా చిత్రించారు. కృష్ణా నది ప్రవాహంతో పాటు సాగిన ఈ కథలు పాఠకుల మనసులో ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి....