Thummeti Raghotthama Reddy,తుమ్మేటి రఘోత్తమరెడ్డి
యాత్ర కథనాలు పేరుతో తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు వివిధ సందర్భాలలో వారు సందర్శించిన ప్రదేశాలలో గమనించిన విశేషాలను ఫేస్బుక్ వాల్ పై పంచుకున్నారు.ఇందులోని కథనాలన్నీ ఒక కోవకు చెందినవి కావు.కదిలే,పెంబి,పోచంపల్లి,వీణవంక,వెల్లంపల్లి,కొర్నెపాడు,వంటి గ్రామా చరిత్రలు,ఇంకా శ్రీరాంసాగర్ కాలువ ,ప్రతాప్ ఘడ్ కోట వంటివి కూడా ఉన్నాయి.