Acharya Kolakaloori Inoch,ఆచార్య కొలకలూరి ఇనాక్
కొలకలూరి తెలుగు జానపద,ప్రాచీన ,ఆధునిక సాహిత్యాల అధ్యయన పరిజ్ఞానం ఉంది.సాహిత్యం విమర్శకులకు ఒక ప్రాపంచిక దృక్పథం,ఒక నిబద్దత ,ఒక తాత్విక నేపథ్యం ఉండటం ఎంత అవసరమో విమర్శిని ద్వారా రుజువు చేసారు,విశ్వనాథ కోకు కేతు ,శ్రీశ్రీ ,వల్లంపాటి వాలే కొలకలూరి ఒక వైపు సృజనాత్మక రచనలు చేస్తూ మరో వైపు సాహిత్య విమర్శను సుసంపన్నం చేసారు.అయన సవ్యసాచి