Devulapalli Shyam Sunder Rao,దేవులపల్లి శ్యామసుందర్ రావు
ఈ కథలో పదవి విరమణ పొందినప్పుడు వచ్చిన గ్రాట్యూటీ,యితరత్ర సొమ్ములను దాచుకోకుండా అయినా వారిచే మోసపోయి డబ్బంతా పోగొట్టుకున్న వృద్ధ భార్యాభర్తల వ్యథ చాలా బాధ కలిగిస్తుంది వృద్ధాప్యం లో వున్నవారు ఎవరిని నమ్మొద్దని డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలనే సందేశనిచ్చే కథ విధివంచితుల .