Simha Prasad,సింహప్రసాద్
పిల్లల బాల్యాన్ని ,కౌమారాన్ని నిర్దయగా చిదిమివేస్తోన్నా చదువుల ఒత్తిడిని నిరసిస్తూ,తరతరాలుగా ఆధిపత్య శక్తుల చేతుల్లో బందీగా ఉండిపోయిన విద్య విముక్తమయి ప్రజాస్వామికీకరించబడాలన్నది రచయిత కన్నా కల కావొచ్చు ...దాంతో పాటుగా రచయిత ఒక కిటికిలోనుండి స్పష్టంగా సమాజాన్ని చూస్తున్నట్లుగా స్త్రీల మీద జరిగే అన్ని రకాల వేధింపుల్ని ,హింసల్ని ,చర్చకు తేవడం స్త్రీల పక్షాన నిలబడి ఒక్కోసారి హద్దుల్ని అధిగమించాయినా సరే పరిష్కారాలను సూచించడం అభినందనీయం..