Out of Stock
Jeff Keller,జెఫ్ కిల్లర్
మీ కలలను వాస్తవంలోకి మార్చేందుకు చురుకుగా చర్యలు తీసుకోండి .త్వరలోనే ,మీకు శక్తీ సమకూరి ,నూతన అవకాశాలను చూడగలుగుతారు .మీరు ప్రతికూలతను ఎదుర్కొని.మీకే ప్రత్యేకమైన ప్రతిభలను అభివృద్ధి చేసుకోగలుగుతారు .పని ప్రదేశంలోను,వ్యక్తిగత జీవితంలోను మీ సంబంధాలు మెరుగుపడతాయి .మీకు కావాల్సినదల్లా మీ వైఖరిని,మీ జీవితాన్ని మార్చగల ఈ దశవారి కార్యక్రమమే ఈ పుస్తకం