Out of Stock
Vashudharani,వసుధ రాణి
ఈ పుస్తకంలో మూడు భాగాలున్నాయి .మూడు ఒకదానితో ఒకటి అనుసంధానత కలిగినవి.మొదటి భాగం చిన్నప్పటి జ్ఞాపకాల కబుర్లు.రెండొవది తన బాల్యం తాలూకు ప్రభావం తన వ్యక్తిత్వంలో ఎలా ప్రతి ఫలించిందో ఆ ప్రతిఫలం ఎలాంటి ఉన్నతికి కారణమైందో తెలుపుతుంది .మూడోది అందుకు మార్గదర్శనం చేస్తూ బాటలు వేసిన వారి ప్రభాభావాలు ఎలాంటివి!! అన్నది .ఇది మరి ముఖ్యమైన భాగం .