Mohammad Ameerkhan,Nanditha Haksar,K.Usha Rani,నందిత హక్సర్ ,మహమ్మద్ అమీర్ ఖాన్
మహమ్మద్ అమీర్ ఖాన్ 1972 లో జన్మించాడు .1998 లో కిడ్నప్ కు ,చిత్రహింసలకు గురయి 19 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా జైలు పాలయ్యాడు .తిరిగి స్వేచ్ఛ పొందటం కోసం 14 ఏళ్ళ పాటు పోరాటం చేయవలసి వచ్చింది .స్వేచ్ఛ జీవిగా బయటపడే నాటికి అయన ప్రపంచం అనూహ్యంగా మారి పోయింది.నిర్ధోషిత్వా నిరూపణకు పద్నాలుగేళ్ల పోరాటం ఈ పుస్తకం .