Soubhagya,సౌభాగ్య
ఈ పద నిర్మాణ శిల్పి హృదయతంత్రుల్ని మీటుతాడు .మానవత్వాన్ని గుబాళించే పాటలు పాడుతాడు .అతడి ఆలోచనల్లో ,అనుభూతుల్లో అరువు తెచ్చుకున్న సరుకు లేదు.తెలుగు నెల వెలుగు చీకట్లని తేటతెలుగులో ,ఒక్కోసారి చిక్కనితెలుగులో ప్రదర్శింస్తాడు .జున్నులాంటి,గడ్డ పెరుగు లాంటి గాఢమయిన ఇతడి భావుకవిత్వం కవితాప్రియులు ఆదరించదగింది .