Nalimela Bhasker,నీలిమేల భాస్కర్
ఈ పుస్తకం లో క్రియలతో పాటు జాతీయరూపం పొందిన ధాతువులు నామవాచకాలకు పడు,పోవు,పెట్టు మొదలైనవి చేరగా వచ్చిన క్రియ రూపాలు తీసుకొన్నాను.ఇది సమగ్రం కాదు పరిపూర్ణం అంతకన్నా కాదు .ఆ మాటకొస్తే అన్ని సాపేక్షాలే అయినా నేను గుద్ది కన్నా మెల్ల నయం అని గట్టిగ నమ్ముతాను సొమెథింగ్ ఐస్ బెటర్ థన్ థన్ నథింగ్ తను.
ఇందులో ఆయా క్రియలకు చూపిన పద్యాల ఉదాహరణాలన్నీ శబ్దరత్నాకరం బహుజనపల్లి సీతారామాచార్యులు ఇచ్చినవే ఇందులోని తప్పులు నావి ఒప్పులు తెలంగాణావి.ఈ తెలంగాణ క్రియలన్ని ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు క్రియలు .ఇందులో పునరుక్తులకు మాత్రం క్షంతవ్యుణ్ణి .