Pulikonda Subbachary,పులికొండ సుబ్బాచారి
వచనారచనలో పదవిభజనపట్ల శ్రద్ధలేకపోవడం సమాసాలను సంధులను,శబ్దపల్లవాలను క్రియాపదాలను తప్పుగా విడదీసి రాయడం:తగు సూచనలు .
అక్షరదోషాలు,శబ్దస్వరూపం తెలుసుకోకుండా రాయడం ,ఆధునికత పేరుతో బుకాయించడం :తగు సూచనలు
రాజకీయ నాయకుల రుబ్బుడుభాషకు చికిత్స
టీవీ ఛానళ్ల విచ్చలవిడి ఆంగ్ల వినియోగం బాధ్యతారాహిత్య ప్రవర్తన :టీవీ తెలుగు తెగులును చికిత్స .