Swaapnikudi Nishkramana-Burgula Narsing Rao Smruthilo,స్వాప్నికుడి నిష్క్రమణ -బూర్గుల నర్సింగ్ రావు స్మృతిలో
Burgula Narsing Rao,బూర్గుల నర్సింగ్ రావు
ఈ సంకలనంలో అనేకమంది ప్రముఖులు బి ఎన్ ఆర్ తో తమ అనుభందం గురించి రాశారు .అతి తక్కువ సమయంలోనే ఈ ప్రచురణను తీసుకు వచ్చేందుకు వారందరు శ్రమ పడ్డారు .తమ నివాళి వ్యాసాల ద్వారా వారికి తెలిసిన అతని వ్యక్తిత్వాన్ని ,అతనితో వారికి గల అనుభవాలను మనకి అందించారు.దీనివల్ల హైదరాబాద్ కి చెందిన ఈ ప్రతిభాశాలి జీవితాన్ని,అతని స్వప్నాలను ,అతను ఎదుర్కొన్న సవాళ్ళను మేము సన్నిహతంగా పరికించగలిగాం.