Home›New Releases›Sri Sri Sahityam Arthika Rajakeeya Drukpatham,శ్రీశ్రీ సాహిత్యం ఆర్థిక రాజకీయ దృక్పథం
Sri Sri Sahityam Arthika Rajakeeya Drukpatham,శ్రీశ్రీ సాహిత్యం ఆర్థిక రాజకీయ దృక్పథం
Out of Stock
Katyayani vidhmahe
కాత్యాయని విద్మహే
కాత్యాయని విద్మహే తెలుగు పాఠకులకు చిరపరిచితమైన రచయిత్రి,సాహిత్య వికాసంలో సగం స్త్రీల అస్తిత్వ సాహిత్య కవిత్వం కథ ,2010 ప్రచురించబడిన వ్యాస సంకలనానికి ఆమెకు 2013 లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు ప్రకటించింది.
శ్రీశ్రీ సాహిత్య సంవేదనను,సందర్భాన్ని ,సబద్దతను,ప్రయోజనాన్ని నేను అర్ధం చేసుకొన్నా తీరును నలుగురితో పంచుకోవటానికి ఈ పుస్తకం .కొత్తగా శ్రీశ్రీ ని చదివే నవతరం విద్యార్థులకు,పరిశోధకులకు,సాహిత్య ప్రేమికులకు శ్రీశ్రీ ని అర్ధం చేసుకొనటంలో ఈ వ్యాసాలు తోడ్పడగవని నమ్ముతున్నాను .